కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది… రేపు సాయంత్రం 6 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది.. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కనుంది… ఇక, ఇప్పటికే బీహార్‌లో కలిసి పనిచేస్తున్నాయి బీజేపీ-జేడీయూ.. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్? అయితే, తమకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.. ఈ అంశం పై…