అడుగడుగునా నిఘా పెట్టి.. అనుక్షణం పహారా కాస్తూ నగరవాసికి భద్రతా ఛత్రంగా నిలిచే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో బంజారాహిల్స్ రోడ్డు నెం.12లో సర్వాంగ సుందరంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి �