CM Breakfast Scheme: తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి దసరా కానుకగా విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని తరగతుల విద్యార్థుల కోసం “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ప్రారంభించనున్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పథకంతో పేద విద్యార్థుల ఆరోగ్యాన్ని…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను ఈ నెల 6 న (శుక్రవారం) లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి breaking news, latest news, telugu news, Sabitha Indra Reddy, cm breakfast scheme