సంస్కృతి, సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. భారతీయులంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అలాంటిది ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఇండియా పరువు మంటగల్పుతున్నారు కొందరు.
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. వరుస సక్సెస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా గడుపుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సెర్భియా లో షూటింగ్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్‌లల్లో, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ రీజినల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని క్లబ్‌లలో తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగా క్లబ్ లు ఉన్నాయని, నిన్న 17 క్లబ్‌లల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, ఈరోజు, రేపు తనిఖీలు నిర్వహించిన…