అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్‌ను కర్నూలు రోడ్, ఒంగోలులో 2024 డిసెంబరు 12న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్‌కుమార్, ఒంగోలు మేయర్ గందాడ సుజాత,…