బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది.బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూనే టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే ఈ భామ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను అందుకుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ 16’లో ఈ భామ హీరోయిన్…