టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అందం, అభినయం మాత్రమే కాకుండా ఆరోగ్య సూత్రాల వల్ల కూడా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. మయోసైటిస్ అనే తీవ్రమైన వ్యాధిని జయించి, ఇప్పుడు మరింత ఫిట్‌గా, హెల్తీగా జీవనశైలిని కొనసాగిస్తున్నారు. ఫిట్నెస్‌కు పేరుగాంచిన సమంతకు రోజూ వ్యాయామం తప్పనిసరి. కొత్త కొత్త వర్కౌట్స్, యోగా పద్ధతులను తన ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆమె పరిచయం చేసిన “క్లియర్ క్రియేటిన్” వ్యాయామం ప్రత్యేక ఆకర్షణగా…