NCERT partition textbook: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్తగా ఎన్‌సీఈఆర్‌టీ విద్యార్థుల కోసం దేశ విభజన సమయంలోని భయానక పరిస్థితులను వివరిస్తూ ప్రత్యేక మాడ్యుల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో దేశ విభజనకు ఒక వ్యక్తి కారణం కాదని, ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉందని పేర్కొంది. READ MORE: Nagarkurnool: ఆన్లైన్ బెట్టింగ్కు బలైన మరో యువకుడు బలి! ఒక్కరు కాదు.. ముగ్గురు కారణం దేశ విభజనకు…