ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు.
ఓ రాజకీయ నాయకుడు ఫిజిక్స్ లో కామర్స్ అంటే మనం అందరం నవ్వుకున్నాం.. కానీ 1943 సంవత్సరంలో ఐదవ తరగతిలోనే కామర్స్ సబ్జెక్ట్ ఉండేది అని తెలుస్తోంది. అంటే దాదాపు 80 సంవత్సరాల క్రితం పిల్లలు 5వ తరగతిలో ఉండగానే వ్యాపారం, వాణిజ్యం పాఠాలు నేర్చుకున్నాట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఎఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ దానిక