Home
Cjp Protest
Cjp Protest News
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
Sonam Wangchuk: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు (అక్టోబర్ 10న) జరగనున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన ప్రదర్శనకు తాను దూరంగా ఉంటున్నానని ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) స్పష్టం చేశారు. అయితే, దీనికి ప్రధాన కారణం రాబోయే శీతాకాలం కోసం లడఖ్‌లో ముందస్తు ఏర్పాట్లలో తాను బిజీగా ఉండటమేనని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రదర్శనకు… -
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
Delhi CJP Protest: నేడు రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలకు పిలపునిచ్చింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల వద్ద కఠినమైన తనిఖీలు, నగరం లోపల రోడ్లపై భారీ బారికేడ్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అలాగే పలు మెట్రో స్టేషన్ల మూసివేశారు. శనివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు గుమిగూడకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి నాటికే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతమంతా దాదాపు ఒక అభేద్యమైన… -
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
CJP Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 57 మెట్రో స్టేషన్లను మూసేయాలన్న పోలీసుల నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. మెట్రో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిషేధించకుండా… -
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
Arvind Kejriwal: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తన కుటుంబంతో పాల్గొంటున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు జంతర్ మంతర్ చేరుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని,… -
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, ఈ నిరసనల్లో మహిళా పోలీస్‌పై లైంగిక వేధింపులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఆరోపించారు. పోలీసులకు గాయాలయ్యాయని, వారిని దుర్భాషలాడారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు రాహుల్, ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు.… -
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court: శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. సీజేపీతో పాటు లెఫ్ట్ పార్టీల విద్యార్థి సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన సీజేపీ నిరసన… -
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఈనెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు అదే తరహాలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిరసనకు దిగబోతున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. పలువురు పాల్గొనే అవకాశం ఉంది. -
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
CJP Protest: ముంబైలోని శివాజీ పార్క్ వద్ద శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలివచ్చారు. అయితే, ఈ ఆందోళనలోనే పాల్గొనేందుకు థానే నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలోని శివాజీ పార్క్‌కు వచ్చిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై (75) అనే వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశారు. థానేలోని… -
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషన్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈరోజు ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపడుతోంది. ఈ నిరసనకు వందలాది మంది నిరసనకారులు హాజరయ్యారు. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌదవ్ దాస్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే, ఈ సీజేపీ ఆందోళనకు వ్యతిరేకంగా ముంబైలో పెద్ద ఎత్తున నిరసనలు… -
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
Abhijeet Dipke: గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ఒక వైవిధ్యమైన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను గురువారం సాయంత్రం ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేసిన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక, తన మద్దతుదారులతో కలసి ప్లకార్డులు పట్టుకుని మెరైన్ డ్రైవ్ వద్ద సందడి చేస్తున్న అభిజీత్ వద్దకు ఒక మహిళా ఇన్స్పెక్టర్ నాయకత్వంలోని పోలీస్ టీమ్ వెళ్లింది.…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!