Home
Cjp Protest
Cjp Protest News
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
Abhijeet Dipke: అరెస్ట్ నుంచి విడుదలైన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దిప్కే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానిగా మోడీ ఉండటం భారతదేశానికే అవమానం అని, దేశం ఇంతటి భయస్తుడు, బెదిరించే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. దీప్కే శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్న తర్వాత, దాదాపు 24 గంటల అనంతరం కోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం విడుదలయ్యారు. బయటకు రాగానే ఆయన… -
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme Court: ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసనల నేపథ్యంలో చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. ప్రజాజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నగరంలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లను వెంటనే తొలగించాలని, ఇంటర్నెట్ సేవలను యథావిధిగా పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మెట్రో రైళ్లు ఎప్పటిలాగే సాధారణ వేళల్లో నడవాలని, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని తేల్చిచెప్పింది. -
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
CJP Leaders Released: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నాయకులు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఆదివారం అధికారులు విడుదల చేశారు. శనివారం వీరు ముంబై నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకోగానే విమానం లోపలే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని అడిషనల్ సిటీ… -
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల సమయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంపై ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇవి పూర్తిగా అవాస్తవమని, మా దేశ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, నిరసనకారులు, లీడర్లు, సివిల్ సొసైటీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులను ముందస్తుగా, ఆందోళనల సమయంలో అరెస్ట్ చేశారంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల… -
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 10 శనివారం భారీ నిరసన పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు నగరంలో ఆంక్షలు విధించి పలువురు నేతలు, నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కీలక నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలో ఆంక్షలు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలపై దాఖలైన… -
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) స్పష్టం చేసింది. శనివారం ఢిల్లీలో ఆంక్షలు విధించి సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమ బాధ్యతలు తీసుకున్న అజింక్య షిండే ఈ విషయాన్ని వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు. ఎన్నికల… -
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
Sonam Wangchuk: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్తు్న్న నేతల్ని, నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోని పోలీసులు అరెస్ట్ చేసి,… -
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
CJP: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 శనివారం భారీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో సీజేపీ ప్రయత్నాలను వమ్ము చేశారు. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానంలోనే అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. ఇదిలా ఉంటే, విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో… -
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
Mumbai: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో ఆందోళనలు నిర్వహించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరసనకు పాల్పడుతున్న 400 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. దక్షిణ ముంబైలోని ఆగస్టు కాంత్రి మైదాన్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా ప్రజలు గుమిగూడటంతో పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. శనివారం క్రాంతి మైదాన్‌లో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సామాజిక… -
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
BJP: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న తరుణంలో బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో అరాచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం అడ్డుకుందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘దేశాన్ని పార్లమెంట్ పాలిస్తుంది తప్పా వీధులు కాదు’’ అని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎప్పుడూ తలవంచలేదని, భవిష్యత్తులోనూ తలవంచేది లేదని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!