భారతదేశంలో ఓ ఐఏఎస్ అధికారి ర్యాంక్, ఎక్స్పీరియన్స్ ఆధారపడి జీతం ఉంటుంది. 7వ పే కమిషన్ ప్రకారం, ఓఐఏఎస్ అధికారి ప్రాథమిక వేతనం రూ. నెలకు 56,100 నుండి క్యాబినెట్ సెక్రటరీ పదవికి నెలకు రూ. 2,50,000 వరకు ఉంటుంది. ఇక ఈ ప్రాథమిక వేతనంతో పాటు, ఐఏఎస్ అధికారులు డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇలా అనేక ఇతర ప్రత్యేక అలవెన్స్ లు కూడా వారు పొందుతారు. ఓ ఐఏఎస్ అధికారి…