సివిల్ జడ్జి పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జిల(జూనియర్ డివిజన్) స్థాయిలో 66 పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ (సర్వీసు మరియు కేడర్) నియమాలు 2023 మరియు ఆ నియమాలకు జారీ చేయబడిన సవరణలలో నిర్దేశించబడిన అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి…