Wings India 2026: సివిల్ ఏవియేషన్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా గుర్తింపు పొందిన వింగ్స్ ఇండియా 2026, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, FICCI ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల అంతర్జాతీయ ఏవియేషన్ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలు, ఎయిర్‌లైన్స్, రక్షణ రంగ నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు స్టాటిక్ డిస్ప్లే ఏరియాని…