మరో ఫ్రెంచ్ ఫ్లేవర్ భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లోకి ప్రవేశించింది. సిట్రోయెన్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ ‘ఎయిర్‌క్రాస్ ఎక్స్’ని విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిట్రోయెన్ 2.0 ‘షిఫ్ట్ ఇన్ ది న్యూ’లో ఇది మూడవ మోడల్. ఇంతకుముందు సిట్రోయెన్ సి3 ఎక్స్, బసాల్ట్ ఎక్స్‌లను రిలీజ్ చేసింది. ఎక్స్ పేరుతో కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీకి మరిన్ని ఫీచర్లు,…