ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ ‘సిటాడెల్’. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ వార్ ఆఫ్ ఇన్ఫినిటీ, గ్రే మ్యాన్ లాంటి సినిమాలని రూపొందించిన రుస్సో బ్రదర్స్ ‘సిటాడెల్’ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకూ ప్రతి ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. మొదటి రోజు…