Home
Cisf
Cisf News
-
Airport Security: ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుంచి CISF సిబ్బంది తగ్గింపు.. వారి స్థానంలో..
Airport Security: దేశంలోని విమానాశ్రయాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో ఆయుధాలు అవసరం లేని కొన్ని సాధారణ భద్రతా విధులను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) జారీ చేసిన సవరించిన విమానాశ్రయ భద్రతా మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు అమలులోకి రావచ్చని తెలుస్తోంది. అయితే, కీలక భద్రతా విధుల్లో మాత్రం సీఐఎస్ఎఫ్… -
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని బసోలిలోని CISF క్యాంపులో సైనికుడు తన తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు మరణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం విచారణకు ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఘటనను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7.10 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే కథువా జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. … -
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
Delhi: ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం చెలరేగింది. ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్లో పుర్రె కనిపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్లో తనిఖీ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అందులో పుర్రె బయటపడింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని ప్రశ్నించగా, అది కోతి పుర్రె అంటూ సమాధానం ఇచ్చారు. పుర్రెను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ కోసం… -
Viral Video: లగేజీ విషయంలో గందరగోళం.. స్పైస్జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి(వీడియో)
Senior Army Officer Assaults SpiceJet Staff: శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్జెట్ విమానం SG-386 బోర్డింగ్ గేట్ వద్ద ఒక సీనియర్ ఆర్మీ అధికారి నలుగురు స్పైస్జెట్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూలై 26న అదనపు క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించమని సిబ్బందికి కోరగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
Government Jobs: జూన్ నెలాఖరులోపు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు అప్లై చేసుకోండి..
జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. జూన్ నెలలో పలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు దరఖాస్తు గడువు ముగియనున్నది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో లీగల్ ఆఫీసర్, ఆపరేషన్ ఆఫీసర్, సెయిలర్ (డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్) ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి. Also Read:Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్… -
Indian forces: BSF, CISF, ITBP, SSB దళాల మధ్య తేడాలు ఏంటి.. ఏ సరిహద్దును ఎవరు కాపాడుతారు..?
Indian forces: భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారామిలిటరీ దళాలు ఉంటాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రతా దళం (BSF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) దళాలు సరిహద్దు రక్షణ దళాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తాయి. వీటిలో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ… -
Video: బొలెరోని ఢీకొట్టిన గూడ్స్ ట్రైన్, కొద్దిలో తప్పించుకున్న జవాన్లు.. వీడియో వైరల్..
Video: రాజస్థాన్లో గూడ్స్ రైలు బొలెరో ఎస్యూవీని ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ జవాన్ తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్లో, సెక్యూరిటీ లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సూరత్గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం దారుణంగా దెబ్బతింది. వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
CISF Recruitment 2025: జాబ్ సెర్చ్ లో ఉన్నారా?.. 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ పోస్టులకు అప్లై చేసుకోండి
ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయారా? జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? అయితే ఇక డోంట్ వర్రీ. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Also… -
CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్ లో 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ పోస్టులు మీవే..
టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:Sandeep… -
CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ. 69 వేల జీతం
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1124 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో కానిస్టేబుల్/డ్రైవర్ (డైరెక్ట్ ఎంట్రీ) 845, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్): 279 పోస్టులు ఉన్నాయి. Also…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!