ఇంటర్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆర్మీలో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది,నవంబర్ 28, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్…