ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), స్పోర్ట్స్ కోటా (హాకీ) నుంచి హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇది ఇంటర్మీడియట్ అర్హతతో పాటు క్రీడా ప్రతిభ గల మహిళలకు సువర్ణావకాశం. Also Read:TVS iQube S, ST…