జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. గతేడాది చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. కామెడీ ప్రధాన నేపథ్యంలో కాలేజీ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్, అశోక్, దామోదర్‌ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే…