DMF Awards : భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 హైదరాబాద్ లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ ను సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించింది. ఇందులో కంటెంట్ క్రియేటర్స్, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు, కొందరు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ గెస్ట్ గా I&PR ప్రత్యేక కమిషనర్ ప్రియాంక పాల్గొని అవార్డులు అందజేశారు. డిజిటల్ క్రియేటర్స్ నేటి రోజుల్లో చాలా అవసరం అన్నారు. వారందరికీ…
2004 లో వచ్చిన అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణం తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పి.జి. విందా, తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప ఛాయాగ్రాహకుడు పేరు పొందారు. ది లోటస్ పాండ్ చిత్రంతో దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తున్న పి.జి. విందా, ఎప్పటికప్పుడు నూతన సాంకేతికలను పరిచయం చేయడంలోనూ ముందుతుంటున్నారు. ఈ క్రమంలోనే ‘సినిమాటికా ఎక్స్‌పో’కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగిన…