ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధర వ్యవహారం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సినిమా టికెట్ల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రికమెండేషన్లు సిద్ధమయ్యాయి. ఇవాళ్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భౌగోళిక క్యాటగిరీలో జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాలు కాకుండా మ�