Sreeleela: శ్రీలీల చిన్నపిల్లే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పవచ్చు. మిడియమ్ రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. దాదాపు ఇప్పుడు శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రెండు సంవత్సరాల వరకు ఆమె ఖాళీగా ఉండే అవకాశమే లేదు. శ్రీలీల 2019లో కిస్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సారి ఆమె చూడగానే తన క్యూట్ లుక్స్ తో…
Chandrayaan 3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసిన చంద్రయాన్ 3 గురించే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి…
Gaandeevadhari Arjuna: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాంఢీవదారి అర్జున. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బుల్లెట్ లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక వరుణ్ తేజ్…
Miss Shetty Mr Polishetty: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదో కొత్త కాన్సెప్ట్ తో సినిమాని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక దీనిలో అనుష్క చెప్పే డైలాగ్ జౌరా అనిపిస్తున్నాయి. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదు ప్రెగ్నెంట్…
హీరోలు ఎవరినైనా హీరోయిన్స్ గురించి చెప్పమంటే వారిలో ఉన్న పాజిటివ్స్ గురించి మాత్రమే చెబుతారు. స్టార్ హీరోలు సైతం హీరోయిన్స్ గురించి నేరుగా విమర్శించరు. అలాంటిది ఓ యంగ్ హీరో తాను నటించిన హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు అథర్వ మురళీ. తమిళ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతున్న అథర్వ ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడు. 2010లో ‘బాణకాతాడి’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో…
Dhanush: స్టార్ డమ్ వచ్చిన తరువాత తోటి నటీనటులతో పార్టీలు చేసుకోవడం తప్ప తమ చిన్నప్పటి మిత్రులను గుర్తుపెట్టుకునే వారు చాలా తక్కువ. అయితే కొంత మంది స్టార్స్ మాత్రం ఎంత ఎదిగినా తమ మూలలను గుర్తుంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులపై ఉండే మమకారాన్ని మర్చిపోరు. అటువంటి వారిలో ఒకరు హీరో ధనుష్. తమళ్ తో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. అయితే తాజాగా రీయూనియన్ లో తన స్కూల్ ఫ్రెండ్…
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ తన అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. మ్రోడన్ డ్రస్సుల్లో అయినా ట్రెడిషనల్ లుక్ లో అయినా పూజ కెవ్వు కేక అన్నట్లు ఉంటుంది.ఇక తాజాగా పూజా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కొన్ని ఫోటోలు…
Sarkaru Naukari: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో ఆకాశ్ కు జంటగా భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీళ్లా బాయి’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్…
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా…