Stalin: గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో ఉత్తమ నటుడిగా పుష్ప 1 సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక అవార్డులలో ఎక్కువ టాలీవుడ్ కే దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ కూడా మంచిగానే అవార్డులను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఎంపికైన వారికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.…