కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం ‘ముత్తయ్య’. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘ముత్తయ్య’ త్వరలో ఈటీవీ విన్‌లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల…