India vs Pakistan: భారత్ చేతిలో పాక్ చిత్తు.. పాకిస్థాన్ అభిమానుల మీమ్స్ మామూలుగా లేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: నిన్న జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ని ప్రతి భారతీయుడు తెగ ఎంజాయ్ చేశాడు. ముందు నుంచే పొడిచేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. మ్యాచ్ ముగిసే సరికి ఒకవైపు భారత్‌లో సంబరాలు ఊపందుకోగా, మరోవైపు పాకిస్థాన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ, కోపం కనిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, తమ ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌ల్లో భారత్–పాక్ తలపడిన మ్యాచ్‌లలో భారత్ 8–1తో ముందంజలో ఉంది. ఇది పాకిస్థాన్‌కు వరుసగా ఆరో ఓటమి కావడం మరింత బాధ కలిగించింది.
READ MORE: Airaawat: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెన్సేషనల్ బ్యూటీ..
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
అయితే.. పాకిస్థాన్ ఓటమిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పాకిస్థాన్ అభిమానులు తీవ్ర ఆవేదనతో విరుచుకుపడ్డారు. కొందరు కోపంతో టీవీలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఒక యూట్యూబర్ తన సోదరి ముఖంపై కేక్ రాసిన వీడియో వైరల్ అయింది. పాకిస్థాన్ అభిమానుల ఆవేదనలకు సంబంధించిన రియాక్షన్లు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మ్యాచ్‌కు ముందు కూడా డ్రామా జరిగింది. ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. కానీ ఆ నిర్ణయం వల్ల ఆర్థికంగా, క్రీడాపరంగా నష్టాలు వస్తాయని తెలిసి చివరికి వెనక్కి తగ్గింది. అలాంటి నేపథ్యం తర్వాత వచ్చిన ఈ భారీ ఓటమి పాకిస్థాన్ అభిమానులకు ఇంకా బాధ కలిగించింది. అయితే.. “పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బ్యాన్ చేసినా బాగుండు” అంటూ పాక్ అభిమానులు చెవులు కరుక్కుంటున్నారట. ఈ మీమ్స్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు చూద్దాం..
A Pakistani youtuber smashed cake on the face of his own sister after pakistan lost brutally to India 😂#INDvsPAK pic.twitter.com/70xyakcRA5
— Makya (@ccdx_2) February 15, 2026
The Epic MELTDOWN of Pakistani Cricket fan girl.
This is PURE POPCORN content 😹🍿🙌 pic.twitter.com/9CpNuUipFI
— Chota Don (@choga_don) February 15, 2026
Frustrated Pakistan fan slams TV with a bat in anger.
Pakistan Fans said “Our job is just to explode bombs, we can't even do that”#INDvsPAK #T20WorldCup2026 pic.twitter.com/VVHDiXnOCM
— Abhishek Singh (@IAbhi_s) February 15, 2026
🚨 ANOTHER TV BROKE MOMENT AFTER PAKISTAN LOSS 🚨
– After Hardik Pandya bowled Usman Tariq, Pakistanis started breaking their TVs, as they were frustrated with their team's performance 😆
– TV breaking started in 2011 and still continues 😂#INDvsPAK pic.twitter.com/gr5cm7u9Z5
— Richard Kettleborough (@RichKettle07) February 16, 2026
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!