Movie Ticket: ఒకప్పుడు థియేటర్లో సినిమా చూడాలంటే గంట ముందే వెళ్లి లైన్లో నిలబడితే గానీ కొత్త సినిమా టిక్కెట్టు దొరకదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హాళ్లకు వెళ్లి కౌంటర్‌లో నిలబడి టిక్కెట్లు కొనుక్కునే రోజులు లేవు. చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అదేమిటంటే.. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొంటున్నారు. అప్పుడప్పుడు టికెట్లను కౌంటర్లో తీసుకుంటారు. ఇక కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్లాలంటే చాలా మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు…