(మే 8న మదర్స్ డే సందర్భంగా…) తెలుగు చిత్రసీమలో తల్లి పాత్రల్లో అలరించిన వారెందరో ఉన్నారు. వారిలోనూ చిత్రవిచిత్రంగా సాగిన వైనమూ కనిపిస్తుంది. తమ కంటే వయసులో ఎంతో పెద్దవారయిన నటులకు అమ్మలుగా నటించి ఆకట్టుకున్నవారూ ఉన్నారు. ఒకప్పుడు కొందరు హీరోల సరసన నాయికలుగా నటించి, తరువాతి రోజుల్లో వారికే తల్ల