కన్నడ సినిమా పరిశ్రమలో సినిమాల కంటే హత్యలు, దోపిడీలు, మోసాలు, అత్యాచారాలు, హనీట్రాప్ కేసులు బయట పడుతున్నాయి. నటుడు దర్శన్, నిర్మాత మునిరత్ ఇప్పటికే జైలుకు వెళ్లగా ఒక హనీట్రాప్ గ్యాంగ్ ఓ వ్యాపారవేత్తతో రూ.40 లక్షలకు సినిమా చేస్తామని చెప్పి నిండా ముంచింది. అసలు విషయం ఏమిటంటే కన్నడ సినిమా పరిశ్రమలో డబ్బులు తీసుకుని మోసం చేసి హనీట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ ప్రముఖులు, నిర్మాతలు, సినీ పరిశ్రమ వరుస సమస్యలతో…