మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రెడిబిలిటీ ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకీ లేదు. కంటెంట్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోలు కూడా నటించి ఏకైక ఇండస్ట్రీ కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఏ చిత్ర పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు ఏడాది ఒక సినిమా చేస్తాడు, రెండు చేస్తూ గొప్ప ఇక మూడు సినిమాలు చేస్తే ఆకాశానికి ఎత్తేయొచ్చు. మలయాళంలో మాత్రమే స్టార్ హీరోలు ఇప్పటికీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తున్నారు.…