టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్‌లో ఉండగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై తారక్ తన ప్రేమను కురిపించారు. “స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఛాంపియన్ వరకు.. స్వప్న సినిమా కొత్త గొంతుకలను…