PM Modi: క్రిస్మస్ రోజున ప్రధాని నివాసాన్ని సందర్శించిన బాలికలు.. వీడియో షేర్ చేసిన మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: క్రిస్మస్ సందర్భంగా తన అధికారిక నివాసాన్ని పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా.. వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లలు థంబ్స్-అప్ ఇవ్వడంతో తన కార్యాలయం అంతిమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.
Read Also: IND vs SA: రాణించిన రాహుల్.. 245 పరుగులకు టీమిండియా ఆలౌట్..
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రివర్గ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే కాన్ఫరెన్స్ రూమ్‌తో సహా ఆయన నివాసంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు కలియతిరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. “ఇది గొప్ప అవకాశం.” భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులతో ప్రధాన మంత్రి జరిపిన పరస్పర చర్చ సందర్భంగా విద్యార్థుల బృందం క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాలో.. “7, ఎల్‌కెఎమ్‌ని సందర్శించిన ఆసక్తిగల యువత స్పష్టంగా అద్భుతమైన అనుభవాన్ని పొందారు” అని పోస్ట్ చేశారు. నా ఆఫీస్ చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు కనిపిస్తోంది. విద్యార్థులు దానికి ‘థంబ్స్ అప్’ ఇచ్చారు!” అని ప్రధాని తెలిపారు.
Curious young minds traversing across 7, LKM clearly made for a great experience. Seems my office passed the ultimate test – they gave it a thumbs up! pic.twitter.com/Eampc8jlHq
— Narendra Modi (@narendramodi) December 27, 2023
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!