Actor Christian Oliver dies in Plane Crash: జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ సహా అతడి ఇద్దరు కుమార్తెలు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. ఒలివర్ మరణంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల…