Chris Woakes: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుతమైన సంఘటనకు వేదికైంది. ఆఖరి రోజు ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు కోసం ఇంగ్లండ్‌కు కేవలం 18 పరుగులు మాత్రమే అవసరంగా ఉన్న సమయంలో… 11వ ఆటగాడిగా వచ్చిన క్రిస్ వోక్స్ ఎంట్రీ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. అతడి భుజం విరిగినా.. జట్టు గెలుపు కోసం… వోక్స్ ఒక్క చేతిలో బ్యాట్…
Big Blow for England as Chris Woakes Ruled Out of 5th Test: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజులో ఉన్నారు. ఓవల్‌లో పిచ్ బౌలర్లకు…