కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా మొదలైన పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధృవ నక్షత్రం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకేక్కించేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. కానీ వరుస వాయిదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టేసారు..ఆరేళ్లుగా అలా మూలన పడి ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఎన్నై అరిందాల్ మరియు రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో ఆ సమయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ మంచి…
Cobra: చియాన్ విక్రమ్ కధానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు.