Dhruva Natchathiram Censored: ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నచ్చతిరం సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2016లో ఈ మూవీ షూటింగ్ మొదలుకాగా ఎన్నో కారణాలతో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కాలం ఆగిపోయాయి, ఇక ఈమధ్య ఆ పనులు కూడా పూర్తి కావడంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా…