చియాన్ విక్రమ్ సినిమాలొస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ ఆపాన్ ఎ టైమ్. కానీ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి రా అన్నట్లుగా తయారయ్యింది సిచ్యుయేషన్. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు పరిస్థితికి తగ్గట్లుగా కథల ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తాయోమో కానీ కాసులు కురిపించవు అని ఫ్రూవ్ అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫలితం డిజాస్టర్లతో మార్కెట్ కోల్పోతున్నాడు. Also Read : Flop…