రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నారులని కూడా చూడకుండా కామాంధులు చిదిమేస్తున్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నామన్న విచక్షణ మరిచి కామంతో రగిలిపోతూ ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్, మైనర్ బాలికను వేధించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చిట్టమూరులో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఒక కుటుంబం తమ సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ కుటుంబం…