మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన చిత్రం ‘చిరుత’. 2007లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, రామ్ చరణ్‌ను తండ్రికి తగ్గ తనయుడిగా నిలబెట్టింది. అయితే, ఈ సినిమా కథ వెనుక ఒక ఆసక్తికరమైన ప్రయాణం ఉందని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ఇటీవ�