నేహా శర్మ తెలుగు ప్రేక్షకులు ఈమెను మరిచిపోయి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు అంతగా ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన మొదటి సినిమా .2007లో చిరుత చిత్రంతో రాంచరణ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత ను అప్పగించాడు. పోకిరితో ఇండస్ట్రీ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. పూరి బర్త్ డే రోజునే ఈ సినిమాను విడుదల చేశారు. కొత్త హీరోలను ఎక్కువగా తెరకు పరిచయం చేసే పూరి.. మెగా హీరోను