మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు మెగా 156గా మారింది. దసరా పండగ రోజున గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే మెగా 156 సినిమాకి ముల్లోక వీరుడు, ముల్లోకాల వీరుడు అనే టైటిల్స్ వినిపించాయి. ఇవి జస్ట్…