మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారి భయపెడుతున్నారు. అయితే అది ఏదో సినిమా కోసం కాదు.. రియల్ గానే చిరు దెయ్యంలా మారిపోయిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విషయానికొస్తే… నిన్న హాలోవీన్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో హాలోవీన్ సందర్భంగా తన సరదా వీడియోను పంచుకున్నారు. Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్ చిరు తన అభిమానులకు ‘హ్యాపీ హాలోవీన్’ అంటూ శుభాకాంక్షలు…