Maa Inti Bangaram: సమంత పర్ఫార్మెన్స్ అదిరింది.. కానీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. మొదట ఈ కథకు సాయి పల్లవిని అనుకున్నప్పటికీ, చివరకు సమంత ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఏకైక ప్లస్ పాయింట్ సమంత మాత్రమే. స్వర్ణ అలియాస్ ఝాన్సీ పాత్రలో ఆమె ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ రెండిటిలోనూ తన అనుభవాన్ని చూపించి, సినిమాను భుజాలపై మోసింది. కానీ, ఒకప్పుడు కళ్ళతోనే మ్యాజిక్ చేసే సమంత మార్క్ ఇందులో ఎక్కడా పెద్దగా కనిపించలేదు.
అసలు సమస్య కథలో కాదు, స్క్రీన్ ప్లే లోనే ఉంది. ఫ్యామిలీ డ్రామాగా మొదలైన సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మారే క్రమంలో ఎమోషనల్ కనెక్ట్ ను పూర్తిగా కోల్పోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. విలన్ పాత్ర కూడా టెన్షన్ పెట్టాల్సింది పోయి విసుగు తెప్పిస్తుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా కీలక సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ప్రమోషన్లతో ఎంత హైప్ తెచ్చినా, రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేసినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. సమంత ఫ్యాన్స్ కు ఓకే అనిపించినా, కామన్ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. వేరే సినిమాల ఆప్షన్స్ లేకపోవడంతో కలెక్షన్స్ బానే వస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది కానీ కంటెంట్ విషయంలో ఏదో వెలితి కనిపిస్తోంది అనేది సినీ విశ్లేషకుల వాదన.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!