తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన బిజినెస్ సీజన్ వేసవి. ఈ సమయంలో మెగా హీరోల సినిమాలు విడుదలవుతుంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరుగా ఉంటుంది. అయితే, 2026 సమ్మర్ రేసు నుంచి ప్రధాన మెగా చిత్రాలు తప్పుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ తొలుత వేసవి కానుకగా వస్తుందని ప్రకటించినప్పటికీ, తాజాగా చిరంజీవి స్వయంగా మీడియాకు క్లారిటీ…