మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం మొదలవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ వేరే స్థాయిలో ఉంటుంది. అందుకే చిరు సినిమా అంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ప్రజంట్ ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్ డేట్ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం…