టాలీవుడ్లో ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా మొదలవడానికి మెగాస్టార్ చిరంజీవి చిత్రం కారణంగా బ్రేకులు పడ్డాయి. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వాస్తవానికి, వెంకటేష్ తన పాత్రను కేవలం పది రోజుల్లో ముగించి త్రివిక్రమ్…