Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై సూపర్ హిట్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా థియేట్రికల్ ట్రైలర్…