మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్కి పోస్ట్ పోన్ అయింది. అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు. ఇక తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బింబిసార సినిమా డెబ్యూ హిట్ అందుకున్నాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ.