కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ తో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. రేపు మెగాస్టార్ చిరంజీవి, సినీ పెద్దలతో సీఎం భేటీ నేపథ్యంలో కీలక చర్చ జరగనుంది. దాదాపుగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రభుత్వం టికెట్ల కమిటీ. రేపటి భేటీ అనంతరం కమిటి సిఫార్సుల్లో మార్పులు చేర్పులు చేసి తుది నివేదిక �