Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సారి దీపావళి వేడుకలకు కొద్దిమందిని మాత్రమే తన ఇంటికి పిలిచారు చిరంజీవి. అందులో నాగార్జున, వెంకటే, నయనతార ఉన్నారు. వీరి ఫొటోలను దీపావళి రోజున చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు చేశాడు. వారికి స్పెషల్ గిఫ్ట్ లను కూడా అందించాడు. అయితే తాజాగా నయనతార మరో అరుదైన ఫొటోను షేర్ చేసింది. వాస్తవానికి చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో నయనతార మాత్రమే ఉంది. అనిల్…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ప్రముఖుల విషెస్ తో ట్విట్టర్ హోరెత్తింది. సినీ, రాజకీయ, మిత్రులు చిరుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మాత్రమే మార్గదర్శకుడు కాదని.. ఎంతో మందికి స్ఫూర్తి అని పవన్ తెలిపారు. మెగా స్టార్ తనకు తండ్రి లాంటి వారని.. కరోనా సమయంలోనూ ఎంతో మంది కార్మికులకు సహాయం చేశారని గుర్తు చేశారు.…